BAN vs PAK | బంగ్లా చారిత్రక విజయం.. పాకిస్థాన్‌పై 2-0తో టెస్టు సిరీస్ కైవసం
టెస్టులలో పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలన్న కలను బంగ్లాదేశ్ రెండు దశాబ్దాల తర్వాత నెరవేర్చుకుంది.
BAN vs PAK | రావల్పిండి: టెస్టులలో పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలన్న కలను బంగ్లాదేశ్ రెండు దశాబ్దాల తర్వాత నెరవేర్చుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టు ఐదో రోజు ఆటలో పర్యాటక జట్టు విజయానికి 143 పరుగులు (లక్ష్యం 185) అవసరం ఉండగా బంగ్లా బ్యాటర్లు 56 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చారిత్రాక విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇదే వేదికపై బంగ్లాదేశ్ తొలి టెస్టునూ గెలుచుకున్న విషయం విదితమే. 2001 నుంచి ఈ ఇరు జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌లు జరుగుతుండగా పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్ గెలవడం బంగ్లాకు ఇదే మొదటిసారి.
2021 తర్వాత టెస్టులలో గెలుపు మొహం వాచిన పాక్.. బంగ్లాతోనూ ఓడటంతో ఓటమిని పరిపూర్ణం చేసుకుంది. ఈ ఓటమితో టెస్టు ఆడే అన్ని దేశాలకూ సొంతగడ్డలో టెస్టు సిరీస్‌లు సమర్పించుకున్న రెండో జట్టుగా పాక్ (తొలిస్థానంలో బంగ్లా) నిలిచింది. బంగ్లాదేశ్‌కు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం కాగా పరాయిగడ్డపై 8వ టెస్టు గెలుపు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

