RCB vs DC | టాస్ గెలిచిన ఢిల్లీ.. ప్లే ఆఫ్స్‌లో నిలిచేదెవరో..?
RCB vs DC : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కీలక మ్యాచ్‌కు సిద్దమైంది. బెంగళూరు గడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢిల్లీ ఢీకొడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి బౌలింగ్ తీసుకున్నాడు.
RCB vs DC : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కీలక మ్యాచ్‌కు సిద్దమైంది. బెంగళూరు గడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢిల్లీ ఢీకొడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి బౌలింగ్ తీసుకున్నాడు. ఐపీఎల్ కోడ్ ఉల్లంఘించినందుకు రిషభ్ పంత్ మ్యాచ్‌కు దూరం కాగా.. అక్షర్ పటేల్ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు వరుసగా నాలుగు మ్యాచులు నెగ్గిన ఆర్సీబీ ఐదో విజయంతో ప్లే ఆఫ్స్ బరిలోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది.
బెంగళూరు తుది జట్టు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లొమ్రోర్, దినేశ్ కార్తిక్, కరన్ శర్మ, సిరాజ్, ఫెర్గూసన్, యశ్ దయాల్.
ఢిల్లీ తుది జట్టు : జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, అభిషేక్ పొరెల్(వికెట్ కీపర్), షాహ్ హోప్, కుమార్ కుషగ్ర, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్). కుల్దీప్ యాదవ్, రసిక్ దార్ సలాం, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

