అవినాశ్‌కు 11వ స్థానం
- ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ సబ్లేకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన ఫైనల్లో 27 ఏండ్ల అవినాశ్ 8 నిమిషాల 31.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ క్రమంలో అవినాశ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (8:12.48 సె.)కు దరిదాపులోకి కూడా చేరలేకపోయాడు. మొరాకో అథ్లెట్ సోఫియాన్ ఎల్ బక్కలి (8:25.13 సె.) స్వర్ణం చేజిక్కించుకున్నాడు. అవినాశ్ ఈ సీజన్ బెస్ట్ టైమింగ్‌కు చేరువైనా.. అతడికి ఏదో ఒక పతకం దక్కేది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

