‘ది హండ్రెడ్’ నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్లు ఔట్

లండన్: క్రికెట్లో టీ20 తరహాలోనే మరో కొత్త ఫార్మాట్‌ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తీసుకొస్తోంది. ఈ ఫార్మాట్‌ను ది హండ్రెడ్( The Hundred ) అని పిలుస్తున్నారు. 100 బాల్ ఫార్మాట్ ఆరంభ సీజన్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు షాకిచ్చారు. ఇంగ్లాండ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తొలి సీజన్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరం కానున్నారు. జూలై 22న టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నీలో పాల్గొనేవారు ఇంగ్లాండ్‌కు చేరుకున్నాక 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది.
వెస్టిండీస్‌తో ఆసీస్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ జూలై 25న ముగియనుంది. జూలై 25వ తేదీన విండీస్ పర్యటన ముగియనుండటంతో ఆసీస్ ఆటగాళ్లు ది హండ్రెడ్ టోర్నీకి దూరంకానున్నారు. డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ ఫించ్ సహా పలువురు ఆసీస్ ప్లేయర్లు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

