షూలో కూల్‌డ్రింక్ పోసుకుని.. తాగేసి చిందేసిన ఆసీస్ ప్లేయర్లు.. వీడియో

దుబాయ్: కూల్ డ్రింక్‌ను షూలో పోసుకుని తాగడం ఆస్ట్రేలియాలో ఓ పాపులర్ సెలబ్రేషన్. టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన ఆసీస్ ప్లేయర్లు ఆ మజాలోనే తేలారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో సూపర్ విక్టరీ కొట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు హంగామా చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో పాటలు పాడుతూ చిందులేశారు. ఆసీస్ ప్లేయర్ల సంబరాలకు సంబంధించిన వీడియోలను ఐసీసీ ట్వీట చేసింది. ఎల్లో జెర్సీల్లో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేశారు. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోనియిస్లు తమ కాళ్లకు ఉన్న షూలను తీసి .. వాటిల్లో కూల్‌డ్రింక్ పోసి తాగుతూ స్టెప్పులేశారు. షూలో డ్రింక్ పోసుకుని తాగితే అదృష్టం కలిసివస్తుందన్న ఆస్ట్రేలియన్ల నమ్మకం.
How's your Monday going? 😅#T20WorldCup pic.twitter.com/Fdaf0rxUiV
— ICC (@ICC) November 15, 2021
Never turn off the music! 🤣#T20WorldCup pic.twitter.com/7KDiYY3qn9
— ICC (@ICC) November 15, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

