విజయం దిశగా ఆసీస్
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విజయానికి చేరువైంది. 497 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది.
అడిలైడ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విజయానికి చేరువైంది. 497 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 3 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 6 వికెట్లు ఉన్న కరీబియన్లు.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 459 పరుగులు వెనుకబడి ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా 511/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ 214 రన్స్‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కించుకున్న ఆసీస్.. 199/6 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ టెస్టులో ఫలితం తేలడం పక్కా కాగా.. విండీస్ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. కెప్టెన్ బ్రాత్‌వైట్ (3), తేజ్‌నారాయణ్ చంద్రపాల్ (17), బ్రూక్స్ (0), బ్లాక్‌వుడ్ (0) పెవిలియన్ చేరిపోగా.. థామస్ (8), హోల్డర్ (8) పోరాడుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

