PAK vs AUS : స్టోయినిస్ మీదనే ఆశలు.. 15 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ ఇదీ

ఆస్ట్రేలియా కీలక వికెట్లు పడిపోవడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం స్టోయినిస్, వేడ్ క్రీజులో ఉన్నారు. స్టోయినిస్.. 16 బంతుల్లో 15 పరుగులు చేసి ఒక సిక్స్ బాదాడు. వేడ్.. 7 బంతుల్లో 7 పరుగులు చేశాడు. 15 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.
పాక్ బౌలర్లలో షాదబ్ ఖాన్.. 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి కేవలం 26 పరుగులే ఇచ్చాడు. అఫ్రిదీ 3 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

