ఆసీస్‌కు ఇన్నింగ్స్ ఓటమి ముప్పు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు ఇన్నింగ్స్ ఓటమి ముప్పు పొంచి ఉంది. సౌతాఫ్రికా బౌలర్ మార్కో యాన్సెన్ (5/33) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 99 రన్స్‌కే ఆలౌట్ అయిన ఆ జట్టు.. ఫాలో ఆన్ ఆడుతూ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 156/4 స్కోరు చేసింది. ఇన్నింగ్స్‌ను ఓటమిని తప్పించుకోవాలంటే ఇంకా ఆ జట్టు ఆట ఆఖరిరోజు 170 పరుగులు చేయాల్సి ఉంది.
గెబెహా: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు ఇన్నింగ్స్ ఓటమి ముప్పు పొంచి ఉంది. సౌతాఫ్రికా బౌలర్ మార్కో యాన్సెన్ (5/33) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 99 రన్స్‌కే ఆలౌట్ అయిన ఆ జట్టు.. ఫాలో ఆన్ ఆడుతూ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 156/4 స్కోరు చేసింది. ఇన్నింగ్స్‌ను ఓటమిని తప్పించుకోవాలంటే ఇంకా ఆ జట్టు ఆట ఆఖరిరోజు 170 పరుగులు చేయాల్సి ఉంది.
టాపార్డర్ విఫలమైనా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (87 నాటౌట్) ఆ జట్టును గట్టెక్కించే యత్నం చేస్తున్నాడు. వర్షం కారణంగా మూడు రోజుల పాటు సౌతాఫ్రికానే బ్యాటింగ్ చేయగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 425/9 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ టెంబా బవుమా (179) వీరోచిత భారీ శతకానికి తోడు యాన్సెన్ (85), పదో నెంబర్ బ్యాటర్ సైమన్ హర్మర్ (82) ఆతిథ్య జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

