‘మాకేం తెలియదు’

సిడ్నీ: 2018 కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ గురించి తమకు ముందు తెలియదని కమిన్స్ సహా ఆస్ట్రేలియా బౌలర్లు స్పష్టం చేశారు. ఆ మ్యాచ్‌లో తాను బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నట్టు మిగిలిన బౌలర్లకు ముందే తెలుసని బాన్‌క్రాఫ్ట్ ఇటీవల చెప్పడంతో ఆస్ట్రేలియా క్రికెట్లో మరోసారి తీవ్ర దుమారం రేగింది. దీంతో సాండ్‌పేపర్ గేట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా పునర్విచారణ చేపట్టింది. ఆ టెస్టు ఆడిన ఆసీస్ బౌలర్లు కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్ మంగళవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

