అరంగేట్రంలోనే హ్యాట్రిక్.. టీ20లో ఆసీస్ బౌలర్ రికార్డు

ఢాకా: ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ ఎల్లిస్.. పురుషుల టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌లో ఢాకాలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడినా.. ఆ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నాథన్ ఎల్లిస్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 రన్స్ చేసింది. గాయపడ్డ రిలే మెరిడిత్ స్థానంలో బరిలోకి దిగిన నాథన్.. వరుస బంతుల్లో మహ్మదుల్లా, మహేది హసన్, ముస్తాఫిర్ రెహ్మాన్‌లను ఔట్ చేశాడు. అయితే స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 117 రన్స్ మాత్రమే చేసి పది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 3-0 ఆధిక్యాన్ని సాధించింది.
స్కోరు బోర్డు
బంగ్లాదేశ్ 127-9 (20 ఓవర్లు): మహ్మదుల్లా 52 (53); ఎల్లిస్ 3-34
ఆస్ట్రేలియా 117-4 (20 ఓవర్లు): మార్ష్ 51 (47), వేడ్ 35 (41)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

