Home
Sports
Asian Games 2023 Vithya Becomes Joint Fastest Indian Woman To Run 400m Hurdles Equals Pt Ushas Record
Asian Games-2023 | 400 మీటర్ల హర్డిల్స్‌లో అదరగొట్టిన విత్య.. పీటీ ఉష రికార్డు సమం
Asian Games-2023 | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ విత్య రామ్రాజ్ (25) అదరగొట్టింది. సోమవారం జరిగిన 400 మీటర్ల హర్డిల్స్ క్వాలిఫైడ్ రౌండ్స్‌లో 55.42 సెకన్ల టైమింగ్‌తో రేసును పూర్తిచేసింది.
హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ విత్య రామ్రాజ్ (25) అదరగొట్టింది. సోమవారం జరిగిన 400 మీటర్ల హర్డిల్స్ క్వాలిఫైడ్ రౌండ్స్‌లో 55.42 సెకన్ల టైమింగ్‌తో రేసును పూర్తిచేసింది. దాంతో అత్యంత వేగంగా ఈ రేసు పూర్తి చేసిన భారత మహిళగా పీటీ ఉష రికార్డును సమం చేసింది. దాంతోపాటు ఈ ఆసియా క్రీడల్లో ఫైనల్స్‌కు విత్య రామ్రాజ్ అర్హత సాధించింది.
మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అత్యంత వేగంగా పరుగెత్తిన భారత మహిళగా ఇప్పటి వరకు పీటీ ఉష పేరిట రికార్డు ఉంది. 1984లో జరిగిన ఒలింపిక్స్‌లో పీటీ ఉష 55.42 సెకన్ల టైమింగ్‌తో 400 మీటర్ల హర్డిల్స్ రేసు పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అప్పటి నుంచి దాదాపు 39 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును ఇప్పుడు విత్య రామ్రాజ్ సమం చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

