న్యూయార్క్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. జులియస్ బేర్ జనరేషన్ కప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. రౌండ్ రాబిన్ నాకౌట్ విధానంలో జరుగుతున్న ఈ టోర్నీ క్వార్టర్స్‌లో అర్జున్.. టీనేజ్ కుర్రాడు క్రిస్టోఫర్‌పై విజయం సాధించాడు.
రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన పోరు 2-2తో సమం కాగా.. విజేతను తేల్చేందుకు నిర్వహించిన టై బ్రేకర్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ సత్తాచాటాడు. మరో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద క్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యాడు. ప్రపంచ చాంపియన్ మా,గ్నస్ కార్ల్సన్ కూడా సెమీస్‌లో అడుగుపెట్టాడు.