ప్రేమ్ 202 నాటౌట్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వన్డే లీగ్‌లో అంబర్‌పేట క్రికెట్ క్లబ్..గన్‌రాక్ సీసీపై 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వన్డే లీగ్‌లో అంబర్‌పేట క్రికెట్ క్లబ్..గన్‌రాక్ సీసీపై 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అంబర్‌పేట జట్టు తరఫున ఓపెనర్ జీ ప్రేమ్(170 బంతుల్లో 202 నాటౌట్) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. గన్‌రాక్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ ప్రేమ్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 303/2 స్కోరు చేసింది. చూడచక్కని ఆటతీరు కనబరిచిన ఈ యువ బ్యాటర్..మైదానం నలువైపులా బౌండరీలతో అలరించాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన గన్‌రాక్ టీమ్ 42 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. మోహిత్(5/50)కు తోడు ప్రేమ్(3/28) విజృంభించాడు. హుస్సేన్(104) సెంచరీతో ఆకట్టుకోగా అక్షిత్(53) అర్ధసెంచరీ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

