హైదరాబాద్ సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు..రానున్న దేశవాళీ సీజన్లో బరోడా తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శిశిర్ హట్టంగడి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
వడోదరా: హైదరాబాద్ సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు..రానున్న దేశవాళీ సీజన్లో బరోడా తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శిశిర్ హట్టంగడి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.