కరీంనగర్లో ఆలిండియా చెస్ టోర్నీ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్లో ఆలిండియా ఫిడే రేటింగ్ ఓపెన్ చెస్ టోర్నీ మంగళవారం ఘనంగా మొదలైంది. విశ్వనాథ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీల్లో మనదేశంతో పాటు అస్ట్రేలియా, వివిధ రాష్ర్టాల నుంచి 260 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు.
కొత్తపల్లి: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్లో ఆలిండియా ఫిడే రేటింగ్ ఓపెన్ చెస్ టోర్నీ మంగళవారం ఘనంగా మొదలైంది. విశ్వనాథ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీల్లో మనదేశంతో పాటు అస్ట్రేలియా, వివిధ రాష్ర్టాల నుంచి 260 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఫిడే రేటింగ్ పద్ధతిలో ఈ వీటిని నిర్వహిస్తుండగా ప్రతీ ప్లేయర్ 9 రౌండ్లపాటు పోటీల్లో పాల్గొననున్నారు.
రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ తొలి ఎత్తువేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్, కన్నకృష్ణ, విశ్వనాథ్ పాల్గొన్నారు. చీఫ్ ఆర్బిటర్గా ఆర్ చంద్రమౌళి వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

