హాకీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అజయ్
న్యూఢిల్లీ : అక్టోబరు 9న హాకీ ఇండియాకు నిర్వహించనున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎలక్టొరల్ అధికారి అజయ్ నాయక్‌ను నియమించారు. ఆయన సహాయకునిగా ఎకె మజుందార్‌ను ఎంపిక చేశారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య, హాకీ వ్యవహారాలు చూస్తున్న కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మధ్య సోమవారం జరిగిన సమావేవంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 13నుంచి 29వరకు భువనేశ్వర్‌లో హాకీ ప్రపంచకప్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

