Home
Sports
Agasara Nandini The States Young Athlete Has Been Selected For The World Youth Championship
ప్రపంచ అథ్లెటిక్స్‌కు నందిని
కౌలాలంపూర్: రాష్ట్ర యువ అథ్లెట్ అగసర నందిని ప్రపంచ యూత్ (అండర్-20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. శనివారం నిర్వహించిన ట్రయల్స్‌లో నందిని 100 మీటర్ల హర్డిల్స్ రేసును 14.44 సెకన్లలో పూర్తి చేసి ఈ అవకాశం దక్కించుకుంది. వచ్చే నెల కొలంబియా వేదికగా జరుగనున్న మెగాటోర్నీలో నందిని పాల్గొననుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

