లాస్ఎంజిల్స్: భారత యువ గోల్ఫర్ అదితి అశోక్.. లాస్ఎంజిల్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరస్తున్నది. ఏడేండ్లుగా టోర్నీ బరిలో దిగుతున్న అదితి కీలకమైన ప్లేఆఫ్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్ రౌండ్లో ఫోర్ అండర్-67 స్కోరుతో ప్లేఆఫ్‌లో హన్నా గ్రీన్(69), జియు లిన్(67)తో అదితి తలపడనుంది.