హామిల్టన్‌కు పోల్

ఇస్తాంబుల్: బ్రిటన్ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) టర్కీ గ్రాండ్ ప్రిలో పోల్ పొజిషన్ సాధించాడు. ప్రధాన రేసుకు ముందు శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో హామిల్టన్ అగ్రస్థానంలో నిలువగా.. 0.13 సెకన్ల తేడాతో మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ కెరీర్లో ఇది 102వ పోల్ పొజిషన్ కాగా.. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- pole
- sports news
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

