అబుదాది టీ10 లీగ్ షెడ్యూల్ ఖరారు

దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ను నిరవధికంగా వాయిదా వేశారు. మరోవైపు అబుదాది టీ( 10Abu Dhabi T10 league ) టోర్నమెంట్ ఐదో సీజన్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టోర్నీలో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు.
టెన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్(TSM) , అబుదాబి క్రికెట్ లీగ్(ADC) షెడ్యూల్ను విడుదల చేశాయి.
15 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 4 వరకు నిర్వహించనున్నారు. క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫార్మాట్, 10 ఓవర్ల పాటు జరిగే లీగ్ గత సీజన్లలో 10 రోజుల పాటు జరగ్గా…ఈ ఏడాది 15 రోజులకు పొడిగించారు. మ్యాచ్ 90 నిమిషాల్లోనే ముగియనుంది.
ఇందులో 8 జట్లు పాల్గొంటాయి. యూఏఈ 50వ జాతీయ దినోత్సవం డిసెంబర్ 2న జరగనున్న నేపథ్యంలో పబ్లిక్ హాలిడేలను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్ ఖరారు చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

