థ్యాంక్యూ.. రెబెకా!

- స్కాట్లాండ్ జెర్సీ రూపొందించిన 12 ఏండ్ల బాలిక
దుబాయ్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో పాల్గొనే తమ దేశ క్రికెట్ జట్టు జెర్సీని 12 ఏండ్ల బాలిక రూపొందించింది. ఈసారి ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో స్కాట్లాండ్ క్రికెట్ (ఎస్సీ) తమ దేశ విద్యార్థుల నుంచి డిజైన్లను ఆహ్వానించింది. మొత్తం 200 మంది విద్యార్థులు పంపిన నమూనాల్లో హాడింగ్టన్కు చెందిన రెబెకా డౌనీ రూపొందించిన జెర్సీ ఎంపికైంది. దేశ జాతీయ చిహ్నం ‘థిస్టిల్’ రంగులైన ముదురు నీలం, ఊదా రంగులో దుస్తులు ఉండడంతో రెబెకా రూపొందించిన దుస్తులు ఎంపికయ్యాయి. జెర్సీ రూపొందించిన రెబెకాకు స్కాట్లాండ్ క్రికెట్ కృతజ్ఞతలు తెలిపింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ను టీవీలో చూసి మద్దతుగా నిలిచిన రెబెకాకు క్రికెట్ స్కాట్లాండ్ తమ అధికారిక ట్విట్టర్లో థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

