WhatsApp Payment Shortcut : పేమెంట్ షార్ట్‌కట్‌ను యాడ్ చేయనున్న వాట్సప్
వాట్సప్ ఇటీవలే పేమెంట్ ఆప్షన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్‌తో పాటు.. ఐవోఎస్ యూజర్లకు కూడా పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ వాలెట్స్ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్‌కు పోటీగా వాట్సప్ పేమెంట్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఆ పేమెంట్ ఆప్షన్లో ఆకర్షణీయమైన బ్యాక్గ్రౌండ్స్, థీమ్స్‌ను ఇటీవలే యాడ్ చేసిన వాట్సప్.. తాజాగా పేమెంట్ షార్ట్‌కట్‌ను తీసుకొచ్చింది.

వాట్సప్ చాట్ బార్లోనే పేమెంట్ షార్ట్‌కట్‌ను వాట్సప్ తీసుకురానుంది. అయితే.. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం బీటా వర్షన్లో విడుదల చేసి టెస్ట్ చేయనుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. అయితే.. ఇంకా ఇది డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉందట.

ఈ పేమెంట్ ఫీచర్‌తో వాట్సప్ యూజర్లు.. మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనీ రిసీవ్ చేసుకోవచ్చు. ఐవోఎస్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుందట. అయితే.. ఐవోఎస్‌లో కూడా బీటా టెస్టింగ్ చేస్తున్నారు.

ఈ ఫీచర్‌తో పాటు.. వాట్సప్.. మల్టీ డివైజ్ 2.0 మీద వర్క్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో ఐపాడ్ లాంటి డివైజ్‌లలో కూడా వాట్సప్‌ను లింక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్‌లో కూడా వాట్సప్‌ను లింక్ చేసేందుకు వాట్సప్ వర్క్ చేస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

