అక్టోబర్లో 23 లక్షల భారత ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్
యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పాటు వాట్సాప్ పాలసీ నిబంధనలను ఉల్లంఘించిన 23 లక్షల భారత ఖాతాలను అక్టోబర్లో వాట్సాప్ తొలగించింది.
న్యూఢిల్లీ : యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పాటు వాట్సాప్ పాలసీ నిబంధనలను ఉల్లంఘించిన 23 లక్షల భారత ఖాతాలను అక్టోబర్లో వాట్సాప్ తొలగించింది. ఐటీ యాక్ట్ రూల్ 4(1) (డీ) కింద యూజర్ల భద్రతా మార్గదర్శకాలకు లోబడి ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ఈ నిర్ణయం తీసుకుంది.
అక్టోబక్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్య 23,24.000 వాట్సాప్ ఖాతాలను యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బ్యాన్ చేశామని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ విడుదల చేసిన యూజర్ల భద్రత మంత్లీ రిపోర్ట్ పేర్కొంది. యూజర్ల పిర్యాదులకు ముందు 8,11,000 భారత్ ఖాతాలను పాలసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు వాట్సాప్ నిషేధించింది. వాట్సాప్ గ్రీవెన్స్ వేదికల నుంచి భారత యూజర్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఈ నిర్ణయం తీసుకున్నామని వాట్సాప్ ఈ నివేదికలో పేర్కొంది.
ఆన్లైన్ వేధింపులను నిరోధించేందుకు తాము విస్పష్ట నిబంధనలు, మార్గదర్శకాలు అమలు చేస్తున్నామని, తమ యూజర్ల భద్రత, గోప్యతను కాపాడేందుకు ఎండ్టుఎండ్ ఎన్క్రిప్టెడ్ మేసేజింగ్ సేవలను అందిస్తున్నామని తెలిపింది. తమ వేదికపై యూజర్ల భద్రత కోసం ఏఐతో పాటు లేటెస్ట్ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్లు, నిపుణులపై భారీగా వెచ్చిస్తున్నామని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ పేర్కొంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- ban
- indian accounts
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

