వివో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ లీక్!

Vivo V21e 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలో అద్భుత ఫీచర్లతో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. వివో వీ21ఈ(V21e) 5జీ మోడల్‌ను జూన్ 24న సాయంత్రం 5గంటలకు భారత్‌లో విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రిలీజ్‌కు సంబంధించి మైక్రోసైట్‌ను ఏర్పాటు చేసింది.
రాబోయే వివో ఫోన్లో 8జీబీ ర్యామ్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వాటర్ డ్రాప్ నాచ్ 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కొత్త ఫోన్ అద్భుత ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో వస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. వీ-21 5జీ మోడల్ కన్నా వీ-21ఈ 5జీ మోడల్ ధర తక్కువగా ఉండనున్నట్లు తెలిసింది. వీ21 5జీ మోడల్ ధర రూ.29,990కాగా భారత్‌లో వీ21ఈ 5జీ వేరియంట్ ధర రూ.24,990గా ఉండనుంది. తాజాగా వివో వీ21ఈ ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి.
వివో వీ21ఈ 5జీ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.44 అంగుళాలు
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700
ఫ్రంట్ కెమెరా: 32 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 64+8 మెగా పిక్సెల్
ర్యామ్:8జీబీ
స్టోరేజ్: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4000ఎంఏహెచ్
ఓఎస్:ఆండ్రాయిడ్ 11
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

