Uber | ఉబెర్‌లో క్రిప్టో పేమెంట్స్.. టెస్లాను ఫాలో అవుతున్న ఉబెర్ సీఈవో
ఉబెర్ క్యాబ్ ప్రస్తుతం 70 దేశాల్లో 890 నగరాల్లో సేవలు అందిస్తోంది. భారత్‌లో కూడా ఉబెర్ క్యాబ్ సేవలు అందిస్తోంది. క్రిప్టో కరెన్సీని
Uber | యూఎస్‌కు చెందిన ఉబెర్ క్యాబ్ సంస్థ మరో ముందడుగు వేస్తోంది. త్వరలో క్రిప్టో పేమెంట్స్‌ను పేమెంట్ ఆప్షన్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దాని గురించి ఉబెర్ సీఈవో డారా ఖోస్రౌషాహీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్రిప్టో పేమెంట్ ఆప్షన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఉబెర్ క్యాబ్ ప్రస్తుతం 70 దేశాల్లో 890 నగరాల్లో సేవలు అందిస్తోంది. భారత్‌లో కూడా ఉబెర్ క్యాబ్ సేవలు అందిస్తోంది. ఇప్పటికే క్రిప్టో పేమెంట్స్‌ను మైక్రోసాఫ్ట్, టెస్లా లాంటివి యాక్సెప్ట్ చేస్తున్నాయి. దీంతో ఉబెర్ కూడా క్రిప్టో పేమెంట్స్‌ను ఉబెర్ యాప్ ద్వారా పేమెంట్ ఆప్షన్‌గా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సీఈవో వెల్లడించారు.
కాకపోతే దానికి ఇంకా సమయం ఉందని.. క్రిప్టో ప్రస్తుతం ఉన్న అస్థిరత స్థాయి నుంచి బయటపడితే ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీని పేమెంట్ ఆప్షన్‌గా ఉబెర్‌లో తీసుకొచ్చామని ఉబెర్ సీఈవో స్పష్టం చేశారు.
యూఎస్‌లో టెస్లాతో పాటు డల్లాస్ మావెరిక్స్ ఎన్బీఏ టీమ్, మూవీ హాల్ చైన్ ఏఎంసీ థియేటర్స్ కూడా క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ 1.72 ట్రిలియన్ డాలర్స్(రూ.1,28,63,420 కోట్లు) నుంచి 1.86 ట్రిలియన్ డాలర్స్(రూ.1,41,00,900 కోట్లు)కు పెరిగినట్టు కాయిన్‌మార్కెట్‌క్యాప్ అనే ట్రేడింగ్ సంస్థ వెల్లడించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

