శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ల రిలీజ్‌పై లేటెస్ట్ అప్డేట్

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల తయారీకి చిప్‌ల కొరత ప్రధాన సమస్యగా మారింది. ఈ ఏడాది ఎలాంటి గెలాక్సీ ‘నోట్’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోమని శాంసంగ్ స్పష్టం చేసింది. 2022లో ఈ ఫోన్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఫోల్డబుల్ ఫోన్ల తయారీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని తెలిపింది.
శాంసంగ్ ఈ ఏడాది ఆగస్టు మధ్యలో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3(Samsung Galaxy Z Fold 3), గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3(Galaxy Z Flip 3) ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. ఈ రెండు మోడళ్లు కూడా గెలాక్సీ ఎస్ 21 FEతో రిలీజ్ కావాల్సి ఉంది. ఆగస్టు 19న గెలాక్సీ ఎస్21 FE విడుదల చేయడానికి శాంసంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

