Redmi : త్వరలో రెడ్మి స్మార్ట్ బ్యాండ్ ప్రొ లాంఛ్!

న్యూఢిల్లీ : షియోమి రెడ్మి ఈనెల 30న భారత్‌లో రెడ్మి నోట్ 11టీ 5జీ లాంఛ్ చేస్తున్న క్రమంలో అదేరోజు రెడ్మి స్మార్ట్ బ్యాండ్ ప్రొ లాంఛ్ వివరాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. చైనాలో గత నెలలో ఫిట్నెస్ ట్రాకర్‌ను లాంఛ్ చేసిన రెడ్మి త్వరలో భారత్‌లో దీన్ని లాంఛ్ చేయవచ్చని తాజా లీక్‌లు వెల్లడించాయి.
బిఐఎస్ లిస్టింగ్‌లో రెడ్మి స్మార్ట్ బ్యాండ్ ప్రొ కనిపించడం ఈ లీకులకు మరింత ఊతమిస్తోంది. రెడ్మి స్మార్ట్ బ్యాండ్ ప్రొ సిలికాన్ స్ట్రాప్స్‌తో రెక్టాంగ్యులర్ బాడీతో ఉంటుంది. ఈ పరికరం 1.47 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో 24×7 హార్ట్ రేట్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. భారత్‌లో ఒరిజినల్ రెడ్మి బ్యా్ండ్ ప్రొ రూ 1599కు లాంఛ్ కావడంతో రెడ్మి స్మార్ట్ బ్యాండ్ ప్రొ ధర మరికొంత అధికంగా ఉండే అవకాశం ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- new launch
- Redmi
- Smart bandage
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

