Redmi 10 : నమ్మలేని ఫీచర్లతో రెడ్మీ 10 ఫోన్ రిలీజ్.. ధర, ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు..!
జియోమీ.. తాజాగా రెడ్మీ సిరీస్‌లో 10 మోడల్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. భారత మార్కెట్లో రిలీజ్ అయిన రెడ్మీ 10 మోడల్ ఫోన్ ఫీచర్లు మాత్రం సూపర్బ్‌గా, టెంప్టింగ్గా ఉన్నాయి.

50 మెగాపిక్సెల్ క్వాడ్ రేర్ కెమెరాతో ఈ ఫోన్ విడుదలైంది. సాధారణంగా.. బడ్జెట్ ఫోన్లలో 32 మెగాపిక్సెల్ రేర్ కెమెరానే అందిస్తారు. కానీ.. రెడ్మీ 10 ఫోన్లో మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరాను అందిస్తున్నారు. దానితో పాటు మీడియాటెక్ ప్రాసెసర్‌ను అందిస్తున్నారు.
మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. బేస్ మోడల్ 4జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఫోన్ ధర సుమారుగా 13,300 రూపాయలు ఉండనుంది. అలాగే.. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్ ఫోన్ ధర సుమారుగా రూ.14,800 ఉండనుంది. 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర సుమారు రూ.16,283 గా ఉండనుంది. అలాగే.. వైట్, కార్బన్ గ్రే, సీ బ్లూ కలర్లలో ఈ ఫోన్ లభించనుంది.

6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అడాప్టివ్ సింక్ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ, 50 * 8* 2 రేర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి అద్బుతమైన ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. అయితే.. ఈ ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పటికీ.. ఇంకా ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రాలేదు.
త్వరలోనే ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో ఫోన్ కావాలనుకుంటే.. ఈ ఫోన్ సూపర్బ్ చాయిస్‌గా చెప్పుకోవచ్చు.

Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

