Realme C35 | తక్కువ ధరకే రియల్మీ సీ35.. లాంచ్ డేట్ ఫిక్స్
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్, ఆక్టాకోర్ యూనిఎస్వోసీ టీ616 ఎస్వోసీ ప్రాసెసర్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్
Realme C35 | రియల్మీ నుంచి సీ35 ఫోన్ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. మార్చి 7న ఈ ఫోన్‌ను భారత్‌లో రిలీజ్ చేస్తున్నట్టు రియల్మీ ప్రకటించింది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఫుల్ హెచ్డీ డిస్ప్లే లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.
గత నెలలోనే ఈ ఫోన్‌ను థాయిలాండ్‌లో లాంచ్ చేశారు. 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 90.7 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 600 నిట్స్ బ్రైట్నెస్, సూపర్ పవర్ సేవింగ్ మోడ్, 18 వాట్స్ క్విక్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ ధర రూ.13,350గా ఉండే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్, ఆక్టాకోర్ యూనిఎస్వోసీ టీ616 ఎస్వోసీ ప్రాసెసర్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

