నోకియా 4జీ ‘ఫీచర్’ ఫోన్లు లాంచ్..ప్రత్యేకతలు ఇవే!

భారత్‌లో ఫీచర్ ఫోన్లు వాడే యూజర్లను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా మరో రెండు కొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నోకియా పేరుతో వీటిని ఆవిష్కరించింది. నోకియా 110 4G, నోకియా 105 4Gల పేరుతో సరికొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు మోడళ్లు 4జీ VoLTE టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. కొత్త ఫోన్లలో వైర్లెస్ ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. వీటిలో ఇన్‌బిల్ట్ ఎల్ఈడీ టార్చ్ కూడా ఉంది. కొత్త సిరీస్‌లో నోకియా 110 4జీ వెనుక భాగంలో కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.
ఇదే ఫీచర్ నోకియా 105 4జీలో లేదు. 110 మోడల్ ఆక్వా, బ్లాక్, ఎల్లో కలర్ ఆప్షన్లలో రిలీజ్ కాగా, 105 వేరియంట్ బ్లాక్, బ్లూ, రెడ్ కలర్లలో లభించనుంది. ఐతే కొత్త ఫోన్ల ధర, ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారనే విషయంపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నోకియా 110 4జీ ధర రూ.3,600, నోకియా 105 4జీ ధర రూ.3,100గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నోకియా 110 4G స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 1.80 అంగుళాలు
రియర్ కెమెరా: ఉంది
ర్యామ్: 128MB
స్టోరేజ్: 48MB
బ్యాటరీ కెపాసిటీ: 1020mAh
ఓఎస్: సిరీస్ 30+
నోకియా 105 4G స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 1.80 అంగుళాలు
ర్యామ్: 128MB
స్టోరేజ్: 48MB
బ్యాటరీ కెపాసిటీ: 1020mAh
ఓఎస్: సిరీస్ 30+
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

