బృహస్పతి కంటే పెద్ద గ్రహం.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు చిక్కింది!!
అంతరిక్షం అంటేనే ఓ అంతుచిక్కని రహస్యం. సుదూర విశ్వంలో ఎన్నో వింతలు, విశేషాలు. ఈ రహస్యాల గుట్టువిప్పేందుకు శాస్త్రవేత్తలు నిత్యం శ్రమిస్తూనే ఉంటారు. తాజాగా, అంతరిక్షంలో బృహస్పతి (జూపిటర్) కంటే అతిపెద్దదైన గ్రహాన్ని గుర్తించారు. ఈ భారీ గ్రహం జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు చిక్కింది.

ఈ భారీ గ్రహాన్ని హెచ్ఐపీ 65426 బీగా పిలుస్తున్నారు. ఈ గ్రహం నివాసగయోగ్యంకాదని పరిశోధకులు తేల్చారు. దీనిపై రాతి ఉపరితలాలు లేవని గుర్తించారు. ఇది ద్రవ్యరాశిపరంగా బృహస్పతి కంటే 12 రెట్లు పెద్దదని తేల్చారు. ఈ గ్రహం వయస్సు 15-20 మిలియ్ ఏండ్ల మధ్య ఉంటుందని తేల్చారు. దీనితో పోలిస్తే మన భూమి చాలా చిన్నది. మన గ్రహం వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలు మాత్రమే. కాగా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రంలో హెచ్ఐపీ 65426 బీ గ్రహం ఇన్ఫ్రారెడ్ లైట్ విభిన్న బ్యాండ్లలో మెరుస్తూ కనిపిస్తున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!