ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే 5జీ బడ్జెట్ ఫోన్లు

వాషింగ్టన్: ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వచ్చే ఏడాది రాబోయే అన్ని ఐఫోన్లూ 5జీతోనే వస్తున్నాయి. అవి కూడా బడ్జెట్ ఫోన్లే కావడం విశేషం. 5జీతో కూడిన కొత్త ఐఫోన్ ఎస్ఈపైనా ఆపిల్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఐఫోన్ వాళ్ల సొంత ఎ15 ప్రాసెసర్‌తో రానుంది. ఈ ఏడాది ప్రిమియం ఐఫోన్లలోనూ ఇదే చిప్ వాడుతున్నారు. క్వాల్కామ్ ఎక్స్60 మోడెమ్ చిప్ ద్వారా ఈ ఫోన్లో 5జీ ఎనేబుల్ చేయనున్నారు.
వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలోనే అన్ని 5జీ ఐఫోన్లను ఆపిల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ కూడా ఇప్పుడున్న ఎస్ఈ మోడల్లాగే ఐఫోన్ 8 రీఫ్రెష్ వెర్షన్లో రానుంది. ఈ ఫోన్లో 4.7 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉండనున్నట్లు నిక్కీ వెల్లడించింది. వచ్చే ఏడాది 4జీ కొత్త మోడల్స్ ఏవీ ఆపిల్ రిలీజ్ చేసే అవకాశాలు లేవు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

