Moto G31 : భారత్‌లో మోటో జీ31 సేల్ షురూ..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : భారత్‌లో మోటీ జీ31 సేల్స్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సోమవారం ప్రారంభమయ్యాయి. అందుబాటు ధరతో కూడిన జి సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో గత నెల 29న లాంఛ్ అవగా బేస్ మోడల్ బేబీ బ్లూ, గ్రే కలర్స్‌లో రూ 12,999కి లభిస్తోంది. జి సిరీస్ డివైజ్‌లను పోలిన మోటో జీ31 ఎల్ఈడీ ఫ్లాష్‌తో రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్తో ఉండగా మిగిలిన రియర్ ప్యానెల్ మోటోరోలా లోగోతో ప్లెయిన్ డిజైన్‌తో ఉంది.
ముందుభాగంలో సెంటర్డ్ పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా, అథెంటికేషన్ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను స్మార్ట్‌ఫోన్ కలిగిఉంది. 6జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్‌తో కూడిన టాప్ ఎండ్ మోడల్ రూ 14,999కు లభిస్తుంది. హిలియో జీ85 చిప్సెట్తో 6.4 ఇంచ్ ఫుల్హెచ్డీ+ డిస్ప్లే, 20డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ముందుకొచ్చిన జీ31 ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై రన్ అవుతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Moto G31
- motorola
- new launch
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

