Micromax : ప్లిఫ్‌కార్ట్‌లో మైక్రోమ్యాక్స్ ఐఎన్ 2బీపై డిస్కౌంట్

న్యూఢిల్లీ : దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ అందుబాటు ధరలో లాంఛ్ చేసిన మైక్రోమ్యాక్స్ ఐఎన్ 2బీ ఈనెల 16 నుంచి 21 వరకూ ప్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో డిస్కౌంట్‌పై లభిస్తోంది. 6.52 ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ రిజల్యూషన్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ 10డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగిఉంది.
యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌ను ఈ ఫోన్ యూజ్ చేస్తోంది. రెండు వేరియంట్లలో లభించే మైక్రోమ్యాక్స్ ఐఎన్ 2బీ ధర రూ 8,999 రూ 9,999 కాగా డిస్కౌంట్‌పై ఇవి రూ 8,499 రూ 9,499కే లభిస్తున్నాయి. మైక్రోమ్యాక్స్ ఐఎన్ 2బీ బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ప్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఈ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి రూ 500 తగ్గింపు వర్తిస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

