కార్బన్ మేడిన్ ఇండియా స్మార్ట్ ఎల్ఈడీ టీవీ లాంఛ్..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ కంపెనీ కార్బన్ భారత టీవీ మార్కెట్లోకి ఎంటరవుతోంది. బడ్జెట్ ఫోన్ల తయారీ కంపెనీగా పేరొందిన కార్బన్ అందుబాటు ధరల్లో భారత్‌లో స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను తయారుచేయనుంది. దేశీ మార్కెట్లో మేడ్ ఫర్ ఇండియా, మేడిన్ ఇండియా రేంజ్ స్మార్ట్ టీవీలు, ఎల్ఈడీ టీవీలను లాంఛ్ చేసిన కార్బన్ ఈ మార్కెట్లో విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.
తమ న్యూ రేంజ్ స్మార్ట్ టీవీల విక్రయం కోసం కార్బన్ రిలయన్స్ డిజిటల్‌తో చేతులు కలిపామని కార్బన్ ఎండీ ప్రదీప్ జైన్ వెల్లడించారు. తమ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలతో కస్టమర్లకు అందుబాటైన ధరలో వినూత్న ఫీచర్లతో కూడిన ఉత్పత్తులు అందిస్తామని చెప్పారు. తమ టీవీల ధరలు రూ 7990 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

