JioPhone Next : జియో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే
జియో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ | ఇప్పటికే టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో.. త్వరలోనే స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.
రిలయెన్స్ జియో.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో.. త్వరలోనే స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. జియో నుంచి వచ్చే తొలి స్మార్ట్ ఫోన్ ఇది. దాని పేరు జియో ఫోన్ నెక్స్ట్ ఈ ఫోన్ ను సెప్టెంబర్ 10 న అంటే రేపు విడుదల చేయనున్నారు.

గూగుల్ తో కలిసి ఈ ఫోన్ ను జియో తీసుకురానుంది. 4జీ నెట్ వర్క్ తో ఆండ్రాయిడ్ యాప్స్ తో ఈ ఫోన్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికీ 2జీ ఫోన్లు ఉపయోగించేవాళ్లకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనుభవం కావాలంటే.. జియో ఫోన్ నెక్స్ట్ బెస్ట్ ఫోన్ అని జియో చెబుతోంది.

ఇక.. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ ఫోన్ ధర రూ.3499 గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే 3500 రూపాయల లోపే ఆండ్రాయిడ్, 4జీ స్మార్ట్ ఫోన్ అన్నమాట. అందుకే.. దీన్ని రిలయెన్స్ జియో.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ గా అభివర్ణించింది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత వెంటనే సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

4జీ నెట్ వర్క్ తో పాటు బిగ్ స్క్రీన్, ఏఐ, ఫాస్ట్ ప్రాసెసర్, గుడ్ కెమెరా, గొరిల్లా గ్లాస్ లాంటి బెస్ట్ ఫీచర్లతోనే ఈ ఫోన్ విడుదల అవుతున్నట్టు తెలుస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

