జియో యూజర్ల కోసం ఐటెల్ A23 Pro స్మార్ట్‌ఫోన్..ధర 4వేల లోపే!

ముంబై: భారతదేశపు అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐటెల్ 4G స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐటెల్ A23 Pro పేరుతో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మైజియో స్టోర్లు, రిలయన్స్ డిజిటల్డాట్ఇన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. జూన్ 1 నుంచి ఐటెల్ ఏ23 ప్రొ ఫోన్ విక్రయాలు దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. ఇంతకుముందు ఫోన్ ధర రూ.4,999 కాగా, జియో యూజర్లకు ఇప్పుడు రూ.3,899కే లభించనుంది. ఈ ఫోన్ సఫైర్ బ్లూ, లేక్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది. క్వాడ్‌కోర్ 1.4 GHz ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ రామ్, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, సాఫ్ట్ ఫ్లాష్ కలిగిన వీజీఏ సెల్ఫీ కెమెరా, రెండు సిమ్ స్లాట్లు ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- itel
- itel A23 Pro
- Jio users
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

