IQOO Z3: ఐక్యూ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్.. స్పెషల్ సేల్ ప్రారంభం

ఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో సబ్‌బ్రాండ్ ఐక్యూ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది.ఐక్యూ జెడ్3 5జీ( iQoo Z3 5G ) పేరుతో ఫోన్‌ను మార్కెట్లోకి మంగళవారం ఆవిష్కరించింది. కొనుగోలుదారులు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 1,500 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, వారు అమెజాన్ కూపన్లలో 1,000 రూపాయలు కూడా పొందవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1,500 డిస్కౌంట్ లభించనుంది. ఆమెజాన్ కూపన్లతో మరో 1000 తగ్గింపు కూడా పొందొచ్చు. అమెజాన్.ఇన్ ద్వారా జూన్ 8వ తేదీ నుంచి ఫోన్లను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. కొత్త ఫోన్లో 7nm స్నాప్‌డ్రాగన్ 768G చిప్సెట్ ఉంది. ఈ ప్రాసెసర్‌తో భారత్‌లో వస్తున్న మొట్టమొదటి ఫోన్ ఇదే. ఈ ఫోన్లో 4,400 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఇది 19 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
iQoo Z3 ధరలు ఇవే:
6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ : Rs 19,990
8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్: Rs 20,990
8 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్: Rs 22,990
ఐక్యూ జెడ్3 స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.58 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768జీ
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 64+8+2 మెగా పిక్సెల్
ర్యామ్: 6జీబీ
స్టొరేజ్: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4400mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- 5gsmartphone
- iQOO
- iQoo Z3
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

