iPhone SE 3 | రూ.22 వేలకే ఐఫోన్ ఎస్ఈ 3.. త్వరలో లాంచ్.. ఫీచర్లు ఇవే
5జీ కెపాసిటీతో రానున్న ఐఫోన్ ఎస్ఈ 3 ఫోన్‌ను త్వరలో జరగబోయే యాపిల్ ఈవెంట్లో లాంచ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. మార్చి 8న యాపిల్ ఈవెంట్ జరగనుంది.
iPhone SE 3 | యాపిల్ సంస్థ త్వరలో ఐఫోన్ ఎస్ఈ 3 మోడల్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్‌కు ఇది అప్డేటెడ్ ఫోన్. 5జీ కెపాసిటీతో రానున్న ఐఫోన్ ఎస్ఈ 3 ఫోన్‌ను త్వరలో జరగబోయే యాపిల్ ఈవెంట్లో లాంచ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. మార్చి 8న యాపిల్ ఈవెంట్ జరగనుంది.
యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ ఎస్ఈ3 తో పాటు కొత్త ఐపాడ్‌ను కూడా లాంచ్ చేసేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. ఐఫోన్ ఎస్ఈ3ని 5జీ నెట్‌వర్క్‌తో పాటు బెస్ట్ కెమెరా ఫీచర్లు, వేగవంతమైన ప్రాసెసర్‌తో లాంచ్ చేయనుంది.
ఐఫోన్ ఎస్ఈ 3ని కేవలం 300 డాలర్లకే అందించేందుకు యాపిల్ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. 300 డాలర్లు అంటే మన కరెన్సీలో కేవలం రూ.22,500. ఐఫోన్లలోనే ఇది చాలా చవకైన ఫోన్‌గా చరిత్రకెక్కనుంది. ఐపాడ్ ధర 500 డాలర్లు(రూ.37,400) నుంచి 700 డాలర్లలోపు(రూ.52400) వరకు ఉండనుంది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్, 3 జీబీ ర్యామ్, 5జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్లతో ఐఫోన్ ఎస్ఈ3 రానుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

