వైడ్ యాంగిల్ లెన్స్‌తో ఆకట్టుకోనున్న ఐఫోన్ 13 సిరీస్

న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానున్న ఐఫోన్ 13 ప్రొ ఫీచర్లపై పలు వార్తలు హల్చల్ చేస్తున్న క్రమంలో తాజాగా మోస్ట్ ఎవెయిటెడ్ స్మార్ట్‌ఫోన్ వైడ్‌యాంగిల్ లెన్స్‌తో, అప్‌గ్రేడెడ్ కెమెరాతో ఆకట్టుకుంటుందని టెక్ ఎనలిస్ట్ మింగ్ చుకో పేర్కొన్నారు. ఐఫోన్ 13 ప్రొ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 13 నిలవనుందని సమాచారం.
టచ్, ఫేస్ ఐడీ కలయికతో ఏ15 బయోనిక్ చిప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రానుందని సమాచారం. హై రిఫ్రెష్ రేట్, భారీ బ్యాటరీలు వంటి ప్రత్యేకతలతో ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకోనుంది. ఐఫోన్ 13 సిరీస్ ప్రారంభ ధర 69,990 కాగా..టాప్ మోడల్ ధర 1,49,990 వరకూ ఉంటుందని అంచనా. ఇక సెప్టెంబర్‌లో లాంఛ్ కానున్న ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, 13 ప్రొ, 13 ప్రొ మ్యాక్స్ మోడళ్లు లాంఛ్ కానున్నాయి. ఐఫోన్ 13 సిరీస్ గత వెర్షన్స్ కంటే వేగవంతంగా ఉండటంతో పాటు మెరుగైన ప్రాసెసర్‌ను కలిగిఉంటాయని భావిస్తున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

