Home
Science-technology
In A Unique Feet Robots Assist In Performing Ayudha Pooja At Engineering College
ఇంజనీరింగ్ కాలేజ్లో రోబోల సాయంతో ఆయుధ పూజ
రోబోల ఆవిష్కరణతో ఆధునిక జీవితంలో అన్ని రంగాల్లో సేవలు సులభతరమవుతున్నాయి. తమిళనాడులోని వెల్లూరులో వర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆయుధ పూజ వేడుకలకు రోబోలు సహకరించాయి.
చెన్నై : రోబోల ఆవిష్కరణతో ఆధునిక జీవితంలో అన్ని రంగాల్లో సేవలు సులభతరమవుతున్నాయి. తమిళనాడులోని వెల్లూరులో ఓ వర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆయుధ పూజ వేడుకలకు రోబోలు సహకరించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ రోబో బెల్ మోగిస్తుండటం కనిపించింది.
మరో రోబో ఆయుధ పూజ చేయడంలో సహకరిస్తూ హారతి ఇస్తుండటం కనిపించింది. ఈ వీడియో పలు సోషల్ మీడియా వేదికలపై షేర్ అవుతోంది. ఫనక్ ఎం-6ఐబి, ఆర్జే3ఐసీ అనే రెండు రోబోలను వెల్లూరులోని ఓ వర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్ధుల బోధనకు ఉపయోగిస్తున్నారు. ఆయుధ పూజ సందర్భంగా వేడుకల నిర్వహణలో ఈ రోబోలు సిబ్బందికి సహకరించాయి. పూజ సందర్భంగా బ్యాక్గ్రౌండ్లో డిపార్ట్మెంట్ సిబ్బంది ప్రార్ధనలు చేస్తూ కనిపించారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

