గిజ్ఫిట్ అల్ట్రా గేమింగ్ స్మార్ట్‌వాచ్ లాంఛ్..ధర ఎంతంటే!
ఢిల్లీకి చెందిన టెక్ బ్రాండ్ గిజ్మోర్ తన లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ గిజ్ఫిట్ అల్ట్రాను లాంఛ్ చేసింది. స్క్వేర్ షేప్ డయల్‌తో ఈ స్మార్ట్‌వాచ్ యాపిల్ స్మార్ట్‌వాచ్‌లను తలపించేలా ఉంది.
న్యూఢిల్లీ : ఢిల్లీకి చెందిన టెక్ బ్రాండ్ గిజ్మోర్ తన లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ గిజ్ఫిట్ అల్ట్రాను లాంఛ్ చేసింది. స్క్వేర్ షేప్ డయల్‌తో ఈ స్మార్ట్‌వాచ్ యాపిల్ స్మార్ట్‌వాచ్‌లను తలపించేలా ఉంది. గిజ్ఫిట్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే..ఈ వాచ్ ఐపీ68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగిఉంది.
అలెక్సా, సిరి వాయిస్ సపోర్ట్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ట్రాకింగ్ ఫీచర్లతో పాటు లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను కలిగిఉంది. రూ 2699 రిటైల్ ధరతో అందుబాటులో ఉండే గిజ్ఫిట్ అల్ట్రా ప్రారంభ ఆఫర్ కింద కస్టమర్లు రూ 1799కే కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ప్లిఫ్‌కార్ట్‌లో ఆగస్ట్ 7న సేల్ ప్రారంభమవుతుంది. కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
బ్లాక్, బర్గండీ, వైట్ కలర్స్‌లో స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. గిజ్ఫిట్ అల్ట్రా ఫీచర్ 1.69 ఇంచ్ హెచ్డీ కర్వ్ డిస్ప్లేతో ఆకట్టుకుంటుంది. సన్‌లైట్ కింద ఈ వాచ్ మెరుగైన బ్రైట్‌నెస్‌తో ఉంటుందని తెలిపింది. పలు హెల్త్ ఫీచర్లతో పాటు 60 స్పోర్ట్స్ మోడ్‌ను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

