ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్..80శాతం వరకు డిస్కౌంట్

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం ప్రత్యేక సేల్ తీసుకొచ్చింది.
మే 2 నుంచి మే 7 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఈ సేల్ నిర్వహిస్తోంది.
ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 80శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. పలు ఉత్పత్తులపై తగ్గింపు,
ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లు, ఇతర ఉపకరణాలపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని
వినియోగదారులకు అందించనుంది.
రాబోయే సేల్‌లో యాపిల్, వివో, ఆసుస్, షియోమీ తదితర కంపెనీలకు చెందిన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉంచనుంది. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలపై 80శాతం వరకు తగ్గింపుతో పాటు, టెలివిజన్ సెట్లు, అప్లయెన్సెస్‌పై 75శాతం వరకు తగ్గింపును ఇవ్వనుంది.ఈ సేల్లోభాగంగా స్మార్ట్‌వాచ్‌లు,హెడ్ఫోన్లపై 70శాతం వరకు, బ్లూటూత్ స్పీకర్లపై 70శాతం వరకు, ల్యాప్‌టాప్‌లపై 40శాతం, పవర్‌బ్యాంక్‌లపై డిస్కౌంట్లు ఉన్నాయి. వన్‌ప్లస్ 32 అంగుళాల స్మార్ట్‌టీవీని రూ.14,999కే వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్లు ఈ సేల్‌లో అందించనున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

