ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: భారీగా ఆఫర్లు

న్యూఢిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌తో త్వరలో వినియోగదారుల ముందుకురాబోతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో నిర్వహించనున్న ఈ సేల్ ఈనెల 13 నుంచి 16 వరకు కొనసాగనుంది. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్ డివైజ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ ఆఫర్లు, డీల్స్, డిస్కౌంట్లను అందించనుంది. ఎస్బీఐ కార్డు ద్వారా షాపింగ్ చేసే వినియోగదారులకు 10శాతం ఇన్స్టాంట్ తగ్గింపును అందిస్తుంది.
ఆఫర్ల విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 4ఏ, ఐఫోన్ 11 ప్రొ, మోటోరోలా రేజర్ 5జీ, శాంసంగ గెలాక్సీ ఎఫ్ 12, ఆసుస్ ఆర్ఓజీ ఫోన్ 3 తదితర ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు జూన్ 12న అర్ధరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. సాధారణ కస్టమర్లకు జూన్ 13 నుంచి ప్రారంభమవుతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

