Planets Align | ఆకాశంలో అద్భుత దృశ్యం..! ఒకే వరుసలోకి ఐదుగ్రహాలు..!
Planets Align | వినీలాకాశంలో నేటి రాత్రి అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఐదు గ్రహాలు ఒకే రోజు దర్శనం ఇవ్వనున్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు ఒకే కక్షలోకి దగ్గరగా రానున్నాయి. ఆ గ్రహాలతో పాటు చంద్రుడు సైతం కలిసి కనువిందు చేయనున్నాయి.
Planets Align | వినీలాకాశంలో నేటి రాత్రి అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఐదు గ్రహాలు ఒకే రోజు దర్శనం ఇవ్వనున్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు ఒకే కక్షలోకి దగ్గరగా రానున్నాయి. ఆ గ్రహాలతో పాటు చంద్రుడు సైతం కలిసి కనువిందు చేయనున్నాయి. సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు చూస్తే.. 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనువిందు చేయనున్నారు.
ఇందులో గురుడు, శుక్రుడు, అంగారకుడిని మన కళ్లతోనే చూసే అవకాశం ఉండగా.. బుధగ్రహం, యురేనస్ గ్రహాలను మాత్రం బైనాక్యులర్ ద్వారానే చూసేందుకు అవకాశం ఉందని నాసాకు శాస్త్రవేత్త బిల్కూక్ తెలిపారు. వీలైతే పవర్ ఫుల్ బైనాక్యులర్ వెంట ఉంచుకోవాలని సూచించారు. సమాంతర రేఖలో అన్నింటికంటే దిగువన బుధగ్రహం కనిపిస్తుంది. దానిపై బుధుడు, శుక్రుడు, యురేనస్, చంద్రుడు, మార్స్, జుపిటర్ గ్రహాలు సమాంతరంగా కనిపించనున్నాయి. సాధారణంగా మిగతా గ్రహాలన్నీ అప్పుడప్పుడు ఇలా కనిపించినా.. యురేనస్ కనిపించడం అరుదైన విషయమైని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అరుదుగా సంభవించే ఖగోళ వింతలను తప్పకుండా వీక్షించాలని సూచించారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

