Amazon Great Republic Day Sale 2022 | అమెజాన్ సేల్‌లో మొబైల్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ ఇవే
Amazon Great Republic Day Sale 2022 | రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2022ను ప్రారంభించిన విషయం తెలిసిందే. జనవరి 20 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. వాటితో పాటు లాప్టాప్స్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఎస్బీఐ కార్డు ఉన్నవాళ్లకు అదనంగా 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

వన్‌ప్లస్ 9 ప్రో 5జీ ఫోన్‌పై 9000 రూపాయల డిస్కౌంట్‌ను ఈ సేల్‌లో అమెజాన్ అందిస్తోంది. దీని ఎంఆర్పీ ధర రూ.64,999 కాగా దీన్ని రూ.55,999కే అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించే అదనంగా మరో రూ.5000 క్యాష్‌బ్యాక్ లాభించనుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.5000 డిస్కౌంట్ లభించనుంది.
రియల్మీ నార్జో 50ఏ ఫోన్‌పై కూడా అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ ఎంఆర్పీ ధర రూ.13,990 కాగా దీన్ని రూ.11,499కే అందిస్తున్నారు. జియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫోన్‌పై రూ.5000 డిస్కౌంట్ లభించనుంది. జియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫోన్ ఎంఆర్పీ ధర రూ.31,999 కాగా దాన్ని రూ.26,999కే సొంతం చేసుకోవచ్చు.
స్మార్ట్ఫోన్లతో పాటు అమెజాన్ కిండిల్ 10వ జనరేషన్‌పై రూ.1000కి పైగా డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ కిండిల్ ఎంఆర్పీ ధర రూ.7,999 కాగా దాన్ని రూ.6,799 కే ఈసేల్‌లో కొనుగోలు చేయొచ్చు. అలాగే.. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కేపై 1500 డిస్కౌంట్, రెడ్మీ 50 ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీపై రూ.15000 వరకు డిస్కౌంట్, సామ్సంగ్ సెరిఫ్ సిరీస్ 55 ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీపై కూడా భారీ డిస్కౌంట్‌ను ఈ సేల్‌లో అందిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

