మార్కెట్లోకి అప్రిలియా SXR 125.. ధర రూ. 1.16 లక్షలు

ముంబై: ఇటలీకి చెందిన టూవీలర్ తయారీ కంపెనీ ‘పియాజియో’ మరో కొత్త స్కూటర్‌ను భారత్‌లో విడుదల చేసింది. అప్రిలియా SXR 160 స్కూటర్‌ను ఆవిష్కరించిన ఐదు నెలల్లోనే అప్రిలియా SXR 125 స్కూటర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఎస్ఎక్స్ఆర్ 160 కన్నా దీని ధర 10వేలు తక్కువగా ఉంది. భారత్‌లో అప్రిలియా SXR 125 స్కూటర్ ధర రూ.1.16లక్షలు( ఎక్స్‌షోరూం, ఢిల్లీ) గా నిర్ణయించారు.
మాట్ బ్లాక్, వైట్, మాట్ బ్లూ, రెడ్ కలర్లలో అందుబాటులో ఉండొచ్చు. ఎస్ఎక్స్ఆర్ 160 కన్నా అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125లో చిన్న ఇంజిన్ ఉంది. 160లో మాదిరిగా ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా లేదు. దేశంలోని కంపెనీ షోరూంలు, ఆన్లైన్ ద్వారా స్కూటర్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

