పర్పుల్ కలర్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల బుకింగ్ ప్రారంభం

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ గత మంగళవారం ‘స్ప్రింగ్ ఈవెంట్-2021’ పేరిట నిర్వహించిన
కార్యక్రమంలో పలు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. యాపిల్ ఉత్పత్తుల్లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన ఐఫోన్ 12 (రూ.79,900), ఐఫోన్ 12 మినీ (రూ.69,900) హ్యాండ్సెట్లను పర్పుల్ కలర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్పుల్ కలర్ ఐఫోన్ల బుకింగ్ భారత్‌లో ప్రారంభమైంది. ఆర్డర్ చేసిన వినియోగదారులకు ఈనెల 30 నుంచి ఫోన్లు డెలివరీలు చేయనున్నారు. కొత్త కలర్ వేరియంట్ సేల్ మార్కెట్లో ఏప్రిల్ 30న మొదలవుతుంది.
మరోవైపు ఎం-1 చిప్‌తో పనిచేసే సరికొత్త ఐమ్యాక్ డెస్క్‌టాప్ కంప్యూటర్ను కూడా యాపిల్ ఆవిష్కరించింది. మూడు రకాల స్టోరేజీ ఆప్షన్లలో లభ్యమయ్యే ఈ డెస్క్‌టాప్ బేస్ వేరియంట్ ధరను రూ.1,19,900గా నిర్ణయించింది. 24 అంగుళాల 4.5కే రెటీనా డిస్ప్లేతో కూడిన కొత్త ఐమ్యాక్‌లో 7-కోర్ జీపీయూ, 1080పీ ఫేస్‌టైమ్ హెచ్డీ కెమేరా, స్టూడియో క్వాలిటీ మైక్స్, సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, టచ్ ఐడీ లాంటి ప్రత్యేక ఫీచర్లున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

