Amazon Prime Day sale | అమెజాన్ ప్రైమ్ డే సేల్ : అందుబాటులోకి న్యూ ఫీచర్
ఈనెల 15న అమెజాన్ ప్రైమ్ డే సేల్కు (Amazon Prime Day sale) ముందు యూజర్లకు కస్టమైజ్ ప్రోడక్ట్స్‌ను ఆఫర్ చేసేలా న్యూ ఫీచర్‌ను ఈకామర్స్ దిగ్గజం ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ : ఈనెల 15న అమెజాన్ ప్రైమ్ డే సేల్కు (Amazon Prime Day sale) ముందు యూజర్లకు కస్టమైజ్ ప్రోడక్ట్స్‌ను ఆఫర్ చేసేలా న్యూ ఫీచర్‌ను ఈకామర్స్ దిగ్గజం ప్రవేశపెట్టింది. గిఫ్ట్‌లు, వ్యక్తిగత వాడకం కోసం ఉత్పత్తుల కొనుగోలుకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కస్టమైజేషన్లో ప్రధానంగా కలర్స్ ఛాయిస్‌తో పాటు ఇమేజ్‌లు, ఇన్స్క్రిప్షన్స్ ఇవ్వడం వంటివి ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో కస్టమర్లు టెక్ట్స్ ఫాంట్‌ను కూడా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. కస్టమైజేషన్, పర్సనలైజేషన్‌కు అర్హమైన ప్రోడక్టులకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది. 76 క్యాటగిరీలకు చెందిన 10,000కుపైగా ప్రోడక్టులపై ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
పర్సనలైజేషన్ కోసం అర్హమైన ఉత్పత్తులను గుర్తించేందుకు డెడికేటెడ్ విభాగం లేకున్నా యూజర్లు సెర్చ్ రిజల్ట్స్‌లో పర్సనలైజ్ ఇట్ అనే బ్యాడ్జ్‌ను గుర్తిస్తారు. ప్రోడక్ట్ పేజీల్లో కస్టమైజ్ నౌ అనే బటన్‌ను ప్రెస్ చేయవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Read More :
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

