Amazon Great Republic Day Sale | స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లతో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్..
Amazon Great Republic Day Sale | రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే పేరుతో త్వరలో సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, కెమెరాలు, రిఫ్రిజరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఇతర వస్తువులను
Amazon Great Republic Day Sale | దసరా, దీపావళి పండగలకు అమెజాన్ ప్రత్యేకంగా సేల్స్‌ను నిర్వహిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా నిర్వహించే సేల్స్‌లో భారీ డిస్కౌంట్లను అందిస్తూ ఉంటుంది. తాజాగా.. రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే పేరుతో త్వరలో సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, కెమెరాలు, రిఫ్రిజరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఇతర వస్తువులను భారీ డిస్కౌంట్లతో అమెజాన్ అందించనుంది.

అయితే.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను అమెజాన్ ప్రకటించింది కానీ.. ప్రారంభ తేదీని ఇంకా చెప్పలేదు. కమింగ్ సూన్ అంటూ అమెజాన్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు ఒక రోజు ముందే ఈ సేల్ ద్వారా డిస్కౌంట్లతో వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
పలు స్మార్ట్ఫోన్ల మీద 40 శాతం డిస్కౌంట్, కెమెరాల మీద 50 శాతం డిస్కౌంట్, స్మార్ట్‌వాచెస్ మీద 60 శాతం వరకు డిస్కౌంట్, లాప్టాప్స్ మీద 40 వేల వరకు డిస్కౌంట్‌తో ఈ సేల్‌లో అమెజాన్ అందించనుంది. అలాగే.. రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మిషన్స్, టీవీలను 50 శాతం డిస్కౌంట్‌కే అందించవచ్చు. అలాగే.. అమెజాన్ ఈకో స్మార్ట్ స్పీకర్స్ 50 శాతం డిస్కౌంట్‌తో, ఫైర్ టీవీ డివైజెస్ 48 శాతం డిస్కౌంట్‌తో పొందొచ్చు. రూ.3400 డిస్కౌంట్‌తో కిండిల్ రీడర్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

